Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Latest News ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం..కేశవ రావు

ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం..కేశవ రావు

by

ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం. ప్రపంచం మెచ్చేలా అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ లో అమలు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించడానికి కారణాలను లోతుగా అధ్యయనం చేయాల్సిఉంది. మా లోపాలను కచ్చితంగా సమీక్షించుకుంటాం. కొత్తగా కొలువు తీరబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనలు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు దిశగా కొత్త ప్రభుత్వం పని చేయాలని కోరుకుంటున్నాను.

Advertisements

You may also like

Our Visitor

025386
Total views : 147131

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.