92
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ ప్రాంతంలో భారీగా పొగ మంచుతో వాతావరణం నిండిపోయింది, ఈ పొగమంచు వల్లన వాహన దారులు చాలా ఇబ్బంది పడుతున్నారు రోడ్డుపై వెళ్లే వాహన దారులు జాగ్రత్తగా వెళ్లవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు దీనివల్ల ఎన్నో ప్రమాదాలు జరగవచ్చు అలాగే ఆస్తమ ఉన్నవారు కూడా పొగ మంచులో బయటికి రావొద్దని డాక్టర్లు చెబుతున్నారు..