68
విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో రూరల్ మండలం తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, నూజివీడు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు, జనసేన గన్నవరం సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు, జనసేన జిల్లా నాయకులు బండ్రెడ్డి రామకృష్ణ ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీలు నాయకులు కార్యకర్తలు భవిష్యత్తు కార్య చరణ గురించి అవగాహన ఏర్పాటుచేసి నాయకులకు కార్యకర్తలకు దిశ నిర్దేశాలు చేశారు.