Friday, March 13, 2026
News Navigation

Breaking

Friday, March 13, 2026
Home National కాసేపట్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

కాసేపట్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

by Rama
కాసేపట్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఈసమావేశాల్లో ఈసారి వక్ఫ్ బోర్డు సవరణతో పాటు జమిలి ఎన్నికల నిర్వాహణ వంటి అంశాలపై చర్చ జరగడంతో పాటు మరో 16 బిల్లులను సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం జాబితా సిద్దం చేసింది. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం జాతీయ సహకార విశ్వవిద్యాలయం ఏర్పాటును సులభతరం చేసే బిల్లుతో పాటుగా మరో 5 కొత్త బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించాలని భావిస్తోంది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.