Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Andhra Pradesh టీడీపీలోకి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు

టీడీపీలోకి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు

by Satya
YCP rebel MP Raghurama Krishnamraju joins TDP

వైసీపీ(YCP) రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు(MP Raghurama Krishnamraju) టీడీపీ(TDP)లో చేరారు. శుక్రవారం నరసాపురంలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు సభ నిర్వహించారు. ఈ సభలో చంద్రబాబు ఎంపీ ఆర్ఆర్ఆర్‌కు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ.. ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం చంద్రబాబే అన్నారు.

ఇది చదవండి: రాజమ్మను హతమార్చిన మనవుడు ఇలంగోవన్ అరెస్ట్..

జూన్‌లో ప్రభంజనం రాబోతోందని తెలిపారు. రాష్ట్రంలో కూటమి విజయం ఖాయమన్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఐదేళ్ల జగన్ పాలనలో ఏమైనా సాధించారా అని ప్రశ్నించారు. యువకుల జీవితాలను అంధకారం చేశారని మండిపడ్డారు. ఆయన పాలనలో అన్ని వర్గాలు నాశనం అయ్యాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.
ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు …
మెగా డీఎస్సీపై జగన్‌కు లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్.
మెగా డీఎస్సీపై వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ఆరోపణలకు మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో కౌంటర్ …
త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటన.
త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ నేత …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: