అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద చేపట్టిన సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే జెసి అశ్విత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి చిత్రపటానికి పలాభిషేకం చేసి పింఛన్ల కార్యక్రమాన్ని చేపట్టిన టిడిపి కార్యకర్తలు మరియు కౌన్సిలర్లు.తాడపత్రి పట్టణంలో పింఛన్ల కార్యక్రమానికి గ్రామ వార్డు లలో ఎన్టీఆర్ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ఎన్టీఆర్ భరోసా పథకం కింద చేపట్టే సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.టిడిపి కార్యకర్తలు, కౌన్సిలర్లు మాట్లాడుతూ టిడిపి పార్టీని గెలిపించినందుకు ఉండగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎన్నికలలో పెన్షన్ల పై ఇచ్చిన వాగ్దానాన్ని ఎన్నికల సమయంలో 3000 నుంచి 4 వేల రూపాయలు చేస్తూ ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు అదనంగా జతచేసి మూడు వేల రూపాయలు మొత్తాన్ని కలిపి జూలై నెలలో ప్రభుత్వం ఏర్పడ్డాక ₹7000 పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తాడపత్రి లోని గన్నెవరపల్లి కాలనీ మరియు పట్టణంలోని వార్డులలో పింఛన్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. తాడపత్రి నియోజకవర్గంగా 40,171 పింఛన్ల లబ్బీదారులు ఉండగా 27,344 కోట్ల రూపాయలు పింఛన్ల లబ్ధిదారులకు అందజేయనున్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 90572