అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ మరియు మండల పరిధిలో ఉదయం 6:00 గంటల నుంచి సామాజిక భద్రత పెన్షన్ లను సచివాలయ ఉద్యోగులు ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేపట్టారు. వారితో పాటు టిడిపి శ్రేణులు కూడా పాల్గొన్నారు.టిడిపి ఎన్నికల హామీలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పేరుతో సామజిక భద్రత పెన్షన్ ని లబ్దిదారులకు ఉదయం ఆరు గంటలనుంచి సచివాలయం ఉద్యోగులు ఇంటివద్దకు వెళ్లి పంపిణి చేపట్టారు. వృద్దులకు 3000 నుంచి 4000 కు పెంచుతామన్న ఇచ్చిన హామీని టిడిపి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిలబెట్టుకున్నారు.ఏప్రిల్ నెల నుండి పెన్షన్ అమలులోకి వస్తుందని ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించిన బకాయి పెన్షన్ తో కలిపి అవ్వ, తాతలకు 7000 రూపాయలు పెన్షన్ ని సచివాలయం ఉద్యోగులు ఇంటి ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేశారు. సచివాలయ ఉద్యోగులు ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ పంపిణీవారితోపాటు వికలాంగులకు 6000 పెన్షన్ను కూడా అందించారు. ఈ నేపథ్యంలో పెన్షన్ తీసుకున్నా అవ్వ, తాతలు, వికలాంగులు మురిసిపోతూ హర్షం వ్యక్తం చేశారు. దీంతో పెన్షన్ దారులు సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి సీఎం కావాలని కోరుకుంటూ వృద్ధులు,పెంక్షన్ లబ్దిదారులు హర్షం వ్యక్తం చేశారు…
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 90953