Friday, August 14, 2026
News Navigation
Friday, August 14, 2026
News Navigation

Breaking

Friday, August 14, 2026
Home Andhra PradeshKarnool చోరీ..దేహశుద్ధి చేసిన స్థానికులు..

చోరీ..దేహశుద్ధి చేసిన స్థానికులు..

by Rama
thief

కర్నూలు జిల్లా గోనెగండ్ల లో ఓ ఇంట్లో నలుగురు దొంగలు చోరీకి పాల్పడ్డారు. చుట్టుపక్కల వాళ్ళు చూడటంతో ముగ్గురు దొంగలు పరారయ్యారు. మరో దొంగను ఇంట్లో పెట్టి తాళం వేసి స్థానికులు దేహశుద్ధి చేశారు. మూడు లక్షలు నగదు, బంగారు, వెండి ఆభరణాలు అపహరించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: