Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra PradeshWest Godavari మట్టి మాఫియాను అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే..

మట్టి మాఫియాను అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే..

by Rama
sand mafia

అధికార పార్టీ నేతలు అండతో గత కొంత కాలంగా పెదవేగి మండలంలో రాత్రిపూట పోలవరం కుడికాలను తవ్వుతున్న మట్టి మాఫియా.. ఈ మట్టి మాఫియాను అడ్డుకున్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్థానికులు స్థానిక రెవిన్యూ అధికారులకు పిర్యాదు చేశారు. తొమ్మిది టిప్పర్లు, రెండు జెసిబి లు రెండు ట్రాక్టర్లు సీజ్ చేసి పెదవేగి పోలీస్ స్టేషన్ కి తరలించారు.

Advertisements

You may also like

Our Visitor

039434
Total views : 196797

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: