Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home Andhra Pradesh శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోసం భక్తులు పాదయాత్ర..

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోసం భక్తులు పాదయాత్ర..

by Satya
Sri Venkateswara Swamy

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోసం భక్తులు తిరుమల పాదయాత్ర చేపట్టారు. పెనుకొండ నియోజకవర్గం సోమందెపల్లి మండల కేంద్రం నుండి శనివారం 100 మంది పైగ భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ తిరుమలకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం పాదయాత్రగా తిరుమలకు పయనమయ్యారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

036120
Total views : 180880

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.