57
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఉపఎన్నిక అప్డేట్స్…
రెండు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్… రెండువేల పైచిలుకు మెజారిటీలో ఉన్నట్లు సమాచారం…
కంటోన్మెంట్ అసెంబ్లీ మొదటి రౌండ్
శ్రీ గణేష్ కాంగ్రెస్ 3995
BRS నివేదిత. 3140
BJP వంశ తిలక్ 2666
కాంగ్రెస్ లీడ్ 855…