43
చేవెళ్ల ఎలక్షన్ అప్డేట్
👉టిఆర్ఎస్ కాలే యాదయ్య —4426
👉కాంగ్రెస్ పామేన భీం భరత్ —3706
👉బిజెపి కే ఎస్ రత్నం —-1589
👉ఈ రౌండ్ లీడ్ —720 (Brs).
మొత్తంగా చూసుకుంటే:
👉టిఆర్ఎస్ కాలే యాదయ్య –70982
👉కాంగ్రెస్ పామేన భీం భరత్ —69716
👉బిజెపి కే ఎస్ రత్నం —-36129
👉మొత్తం లీడ్– 1266(బిఆర్ఎస్).
👉నోటా:72
👉20 వ, రౌండ్లో మొత్తం ఓట్లు:9981
👉ఇప్పటివరకు ముగిసిన అన్ని రౌండ్లలో కలిపి మొత్తం ఓట్లు:182486