Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Telangana ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో ఎమ్మెల్సీ కవిత ప్రసంగం

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో ఎమ్మెల్సీ కవిత ప్రసంగం

by Satya
Kavitha

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో తెలంగాణ మోడల్ పై కల్వకుంట్ల కవిత ఉపన్యాసమిచ్చారు. సీఎం కేసీఆర్ అహింసా మార్గం ద్వారా రాష్ట్రాన్ని సాధించారన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమం సీఎం కెసిఆర్ కి రెండు కళ్ళ లాంటివని కొనియాడారు. ఆనాటి బీడు భూముల తెలంగాణ.. నేడు పచ్చని పొలాలతో.. సిరి సంపదలతో సస్యశ్యామలంగా వర్ధిల్లుతుందంటే.. దానికి కారణం కేసిఆర్ దూరదృష్టినే కారణమన్నారు. ప్రజల ఆశీర్వదిస్తారని నమ్మకం ఉందని.. ఖచ్చితంగా మళ్లీ కెసిఆరే సీఎం అవుతారని తన ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ మెజారిటీతో మూడో సారి బీఆర్ ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisements

You may also like

Our Visitor

039689
Total views : 199213

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: