Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Latest News కారు బీభత్సం.. నాలుగు ద్విచ్రవాహనాలు ధ్వంసం..

కారు బీభత్సం.. నాలుగు ద్విచ్రవాహనాలు ధ్వంసం..

by Rama
Car accident

కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయలవ్వగ నాలుగు ద్విచ్రవాహనాలు, ఓ ఆటో ద్వంసమయ్యాయి. డ్రైవింగ్ లో ఏ మాత్రం అనుభవం లేని వ్యక్తి కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. దర్గా సెంటర్ నుండి స్టేట్ బ్యాంక్ కు వెళ్ళే దారిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డ వారిని స్థానికులు హుటహుటీన పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవింగ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.

Advertisements

You may also like

Our Visitor

013694
Total views : 77960

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.