Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Health రోగనిరోధక శక్తి పెంచే పంచతులసి

రోగనిరోధక శక్తి పెంచే పంచతులసి

by Satya
Tulasi

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించే ‘పంచ తులసి’ ఇప్పుడు మరింత ఆకర్షణీయ ప్యాక్‌లో లభిస్తోంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే వెైరల్‌ ఇన్‌ ఫెక్షన్స్‌, దగ్గు, జలుబు, విషజ్వరాలు, చర్మవ్యాధులు, శ్వాసకోశ సంబంధ వ్యాధుల నుంచి ఇది రక్షణ కల్పి స్తుంది. దీర్ఘకాలంగా మధు మేహంతో, రక్తపోటుతో బాధపడుతున్న వారికి పంచ తులసి ఉపశమనం అం దించడంతో పాటు వ్యాధి పెరగకుండా ఉండేందుకు, రక్తశుద్ధికి దోహదపడు తుందని సంస్థ పేర్కొంది. దీన్ని నీటిలో కలుపుట వలన నీరు పరిశుభ్రం కావడంతో పాటు నీటిలో ఉన్న సూక్ష్మక్రిములు కూడా నశిస్తాయి. ఇది శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా, యాంటీ ట్యూబర్‌కులోసిస్‌గా కూడా ఉపయోగపడుతుంది. తాగే ప్రతిసారి గ్లాసు నీటిలో ఒక చుక్క పంచతులసి కలిపి తాగడం వల్ల కుటుంబమంతటికీ రోగనిరోధక శక్తి పెంపొందించి రక్షణ కల్పిస్తుంది. అన్ని కాలాల్లోనూ దీన్ని వాడవచ్చునని సంస్థ ప్రతినిధులు తెలిపారు. పద్మావతి ఫార్మస్యూటికల్స్‌ (హరిద్వార్‌) తయారు చేస్తున్న ‘పంచతులసి’ని రిచ్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ మార్కెటింగ్‌ చేస్తోంది.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: