Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Latest News బలహీన వర్గాల కోసమే ఈ మేనిఫెస్టో…

బలహీన వర్గాల కోసమే ఈ మేనిఫెస్టో…

by Prakash
bhatti vikramarka

జనాభాలో సగం భాగం ఉన్న బలహీన వర్గాల వారి కోసం ఈ మేనిఫెస్టోలో పలు అంశాలను పొందుపరిచామని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టీ విక్రమార్క అన్నారు. గాంధీభవన్ లో కాంగ్రెస్ మేనిఫెస్టో సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ తెచ్చిన భూ సంస్కరణల వల్ల పేదలకు దక్కిన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్మార్గంగా లాక్కుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తిరిగి వారికి ఇస్తామని స్పష్టమైన హామీని మెనిఫెస్టోలో ఇచ్చామన్నారు. ప్రజలకు సంపదను ఎలా పంచాలో మేనిఫెస్టోలో పొందుపరచటం ప్రజలకు ఆనందాన్ని ఇచ్చే అంశమన్నారు భట్టీ..

Advertisements

You may also like

Our Visitor

019365
Total views : 90560

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.