Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Andhra PradeshChittoor శ్రీ కాళహస్తీశ్వర ఈవోగా బాధ్యతలు చేపట్టిన KS రామారావు

శ్రీ కాళహస్తీశ్వర ఈవోగా బాధ్యతలు చేపట్టిన KS రామారావు

by Prakash
New Evo Srikalahasteeshwara

విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా ఉన్న కేఎస్ రామారావును బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన తరుణంలో శ్రీకాళహస్తి జ్ఞాన ప్రసూనామా సమేత ఈశ్వర స్వామి వారి దేవస్థానం ఈవోగా ఈ ఉదయం ఏడు గంటలకు దేవాలయం నందు గురుదక్షిణామూర్తి సన్నిధానం వద్ద బాధ్యతలు చేపట్టినారు అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు

Advertisements

You may also like

Our Visitor

039978
Total views : 202770

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: