Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Andhra Pradesh సూళ్లూరుపేట రానున్న సీఎం జగన్…

సూళ్లూరుపేట రానున్న సీఎం జగన్…

by Prakash
cm jagan at sullurpet

ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లో ఈనెల 21 అనగా రేపు సూళ్లూరుపేట రానున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి కి భారీ బందోబస్తు చేస్తున్న అధికారులు. రేపు సూళ్లూరుపేట కు చేరుకొని పలు కార్యక్రమాలు ప్రారంభించనున్న జగన్మోహన్ రెడ్డి.
ముఖ్యమంత్రి రానున్న సందర్భంగా దాదాపుగా 2,000 మంది పోలీసుల తో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్న ఉమ్మడి నెల్లూరు జిల్లా పోలీస్ యంత్రాంగం…….

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: