Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh ముమ్మిడివరం లో తుఫాన్ బీభత్సం…

ముమ్మిడివరం లో తుఫాన్ బీభత్సం…

by Prakash
Dr. B. R. Ambedkar Konaseema district Michong typhoon

మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో డా.బి.ఆర్.అంభేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తున్నది. లోతట్టు ప్రాంతాలు, రహదారులు,కాలనీలు జలమయమయ్యాయి. కాట్రేనికోన మండలంలో తీర ప్రాంతంలో సముద్రపు అలలు ఎగిసి పడుతున్నాయి. కోత దశలో ఉన్న వరిచేలు తడిచి ముద్ధయ్యాయి. చేతికొచ్చిన పంట నీటిపాలయ్యిందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

014197
Total views : 79537

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.