Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Andhra PradeshChittoor మొదటి ఘాట్‌లోని స్వామి వారికి ప్రత్యేక అభిషేకం..

మొదటి ఘాట్‌లోని స్వామి వారికి ప్రత్యేక అభిషేకం..

by Rama
Sri lakshmi narasimha swami

తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులోని నడకమార్గం చెంత వెలసివున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ఆదివారం ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. కార్తీక మాసంలో స్వాతి తిరునక్షత్రం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్బంగా.. శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో మూలమూర్తికి ఉదయం పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపులతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, టీటీడీ అధికారులు ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

025340
Total views : 146999

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.