Friday, June 5, 2026
News Navigation
Friday, June 5, 2026
News Navigation

Breaking

Friday, June 5, 2026
Home Andhra Pradesh ఏపీ లో మందు బాబులకు గుడ్ న్యూస్

ఏపీ లో మందు బాబులకు గుడ్ న్యూస్

by Rama
Wine shop

ఆంధ్ర ప్రదేశ్ లో న్యూ ఇయర్ వేడుకల దృష్ట్యా మందు బాబులకు శుభ వార్త చెప్పింది. డిసెంబరు 31 మరియు జనవరి 1 తేదీల్లో రెండు రోజులపాటు రాష్ట్రం లో అన్ని మధ్యం షాప్ లు అర్థ రాత్రి 12 గంటల వరకు పనిచేస్తాయని ఎక్సయిజ్ శాఖ అధికారులు తెలిపారు. బార్ షాపులు, క్లబ్ లు మరియు పర్మిషన్ తో జరిగే ఈవెంట్స్ లో రాత్రి 1 గంటల వరకు మధ్యం విక్రయాలకు అనుమతిని ఇస్తూ ఎక్సయిజ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

020413
Total views : 92874

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.