Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home TelanganaHyderabad అక్రమ నిర్మాణాలను సీజ్ చేసిన పోలీసులు..

అక్రమ నిర్మాణాలను సీజ్ చేసిన పోలీసులు..

by Rama
anitha reddy

ప్రభుత్వ స్థలం అక్రమన పాలేరు మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు బంజారా హిల్స్ లోనే స్థలాన్ని సంబంధించిన వ్యవహారంలో షేక్పేట్ తాసిల్దార్ అనితారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదయింది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో ప్లాట్ నంబర్ 8 సి పేరుతో ఉన్న 2185 చదరపు మీటర్లు ప్రభుత్వ భూమిని దీప్తి అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చెందిన ఉపేందర్ రెడ్డి తో పాటు ఇతరులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. ఈ స్థలంలో గతంలో నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నించగా అప్పటి తాసిల్దార్ స్థలాన్ని ప్రభుత్వ ఆధీనం తీసుకొని ల్యాండ్ బ్యాంక్ లో ఉంచారు. దీనిపై సంస్థ ప్రతినిధులు కోర్టును ఆశ్రయించగా 2016లో కోర్టును ఆదేశించింది కాక శనివారం తాసిల్దార్ అనితారెడ్డి విధుల్లో భాగంగా స్థలాన్ని పరిశీలించిన ప్రభుత్వ భూమి బోర్డు తొలగించి షెడ్డు నిర్మించి వైన్ షాప్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. బంజారాహిల్స్ పోలీసుల సహకారంతో శనివారం రాత్రి తాసిల్దార్ తో పాటు సిబ్బంది అక్కడికి చేరుకొని అక్రమ నిర్మాలన్నిటిని సీజ్ చేశారు. తాసిల్దార్ ఇచ్చిన ఫిర్యాదు ఉపేందర్ రెడ్డి పై తదితర లా పై కేసు నమోదు చేసి బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

020120
Total views : 92257

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.