Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Latest News నటి రమా నందన కుటుంబంపై ఇబ్రహీంపట్నంలో కేసు.

నటి రమా నందన కుటుంబంపై ఇబ్రహీంపట్నంలో కేసు.

by CVR NEWS
నటి రమా నందన కుటుంబంపై ఇబ్రహీంపట్నంలో కేసు

ప్రముఖ యూట్యూబర్ మన శంకర వర ప్రసాద్, నటి రమా నందన అలియాస్ నందు కుటుంబంపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో మోసం కేసు నమోదైంది. యూకే వీసా రెన్యూవల్ చేస్తామంటూ డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట ఓ బాధితుడికి రూ. 15 లక్షల మేర టోకరా వేశారు. వెస్ట్ ఇబ్రహీంపట్నానికి చెందిన మామిళ్ళపల్లి శివక్రాంతి కుమార్ అనే యువకుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ భారీ వీసా మోసం వెలుగులోకి వచ్చింది. కన్సల్టెన్సీ నిర్వాహకులతో పాటు నటి కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

020069
Total views : 92183

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.