Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Andhra Pradesh రాష్ట్ర మోర్చా సంయుక్త సమావేశంలో పురందేశ్వరి…

రాష్ట్ర మోర్చా సంయుక్త సమావేశంలో పురందేశ్వరి…

by Prakash
Purandeshwari in the joint meeting of Rashtra Morcha

ఏలూరు లో రాష్ట్ర మోర్చా సంయుక్త సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. రెండు మూడు నెలల్లో ఎన్నికలకు వెళ్ళబోతున్నమని ఇప్పటికే వికసిత భారత్ కార్యక్రమం ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళామని ఆవిడ అన్నారు. భాజపా ఏమీ చేయలేదన్న అపవాదు తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నమని కేంద్రం చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లేందుకు మోర్చాల సంయుక్త సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి వర్గానికి భాజపా పార్టీ న్యాయం చేస్తుందన్నారు. ప్రస్తుతం మా పొత్తు జనసేనతో కొనసాగుతోందని రాష్ట్రంలో ఇతర పార్టీలతో పొత్తులను అధిష్ఠానం నిర్ణయిస్తుందని అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

039673
Total views : 199164

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: