Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra PradeshKurnool ఘనంగా శ్రీ భోగేశ్వర స్వామి వారి పూజలు..

ఘనంగా శ్రీ భోగేశ్వర స్వామి వారి పూజలు..

by Prakash
Lord Shiva

అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో వెలసిన శ్రీ భోగేశ్వర స్వామి వారి మాస శివరాత్రి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా స్వామివారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, విభూది, పసుపు, గంధం, కుంకుమ, రుద్రాక్ష, పుష్ప, జల, ఫలరసాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ప్రాకారోత్సవ కార్యక్రమం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. అధికసంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

Advertisements

You may also like

Our Visitor

039195
Total views : 194672

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: