Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Andhra Pradesh శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న లోకేష్ శంఖారావం యాత్ర

శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న లోకేష్ శంఖారావం యాత్ర

by Satya
Lokesh

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం యాత్ర రెండో రోజు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కొనసాగనుంది. నరసన్నపేట, శ్రీకాకుళం, ఆముదాలవలస నియోజకవర్గాల్లో శంఖారావం యాత్ర జరగనుంది. ఉదయం 10:36కి నరసన్నపేట సభలో లోకేష్ ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 2:56కి శ్రీకాకుళంలో పార్టీ కేడర్ తో లోకేష్ ముఖాముఖి నిర్వహించనున్నారు. సాయంత్రం 4:45కి ఆముదాలవలస సభలో పాల్గొంటారు.

Read Also..

మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow us on : FacebookInstagram & YouTube.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: