నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి నేడు అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నిర్వహించనున్న విజయ్ సంకల్ప్ యాత్రను అస్సాం సీఎం ప్రారంభించనున్నారు. ఆతర్వాత భైంసాలోని ఎస్ ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో సుమారు 8వేల మంది బీజేపీ కార్యకర్తల తో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. భైంసా నుంచి ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 315 కిలో మీటర్ల వరకు బస్సు యాత్ర సాగనుంది. విజయ్ సంకల్ప్ బస్సు యాత్ర లో అదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అద్యక్షుడు లక్ష్మణ్, ముధోల్ ఎమ్మెల్యే రామారావ్ పటేల్ పవార్ పాల్గొంటారు.
క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ రియాల్టీ షోలో తెలుగు లయన్స్, హిందీ హాక్స్, తమిళ్ టైగర్స్, మావెరిక్స్, కన్నడ పాంతర్స్…ఇలా ఐదు టీమ్స్ పాల్గొననున్నాయి. ఈ…
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. వైవిధ్యమైన , ఆలోచింపజేసే కథలను చూపడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన డైరెక్టర్ మరోసారి తనదైన శైలిలో ఈసారి కూడా…
తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. SIR ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు అధికారులు,…