Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Devotional కొన్ని గంట‌ల్లో చిల‌క‌లగుట్ట నుండి స‌మ్మక్క రాక

కొన్ని గంట‌ల్లో చిల‌క‌లగుట్ట నుండి స‌మ్మక్క రాక

by Satya
Sammakka from Chilakalagutta

రెండు సంవ‌త్సరాలుగా భ‌క్తులు ఎదురు చూస్తున్న శుభ గ‌డియ రానే వ‌చ్చింది. మ‌రి కొన్ని గంట‌ల్లో మేడారం చిల‌క‌ల గుట్ట నుండి గ‌ద్దెల‌కు స‌మ్మక్క చేర‌నుంది. సాయంత్రం చిల‌క‌ల గుట్టలో గిరిజ‌న పూజారులతో గద్దెలకు చేరుకొనేందుకు మంత్రి సీత‌క్క ఆధ్వర్యంలో జిల్లా క‌లెక్టర్ త్రిపాఠి, ఎస్పీ అంబ‌రీష్ ఇత‌ర అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం జాతర

మేడారం జాతర సక్సెస్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి సీతక్క వెల్లడించారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఇవాళ రాత్రి సమ్మక్క గద్దెలపైకి వచ్చి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని చెప్పారు. రేపు గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ అమ్మవార్లను దర్శించుకుంటారని సీతక్క తెలిపారు.

Follow us on : Facebook, Instagram & YouTube.


శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..
నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ …
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..
అధిక జ్యేష్ఠమాస పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు. శ్రీ దుర్గామల్లేశ్వర …
భద్రాచలంలో మంత్రి సీతక్క పర్యటన..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు మంత్రి సీతక్క. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

019505
Total views : 90858

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.