74
కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం:
రాజధాని అమరావతిలో భూమిలేని పేదలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి నెలా అందజేస్తున్న పింఛన్‌ను 2వేల 5వందల నుంచి 5 వేలకు పెంచింది. పింఛన్లతో పాటు ఉచిత విద్య, వైద్య వసతుల కల్పనకు 21కోట్ల 98 లక్షల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. నిధులను విడుదల చేస్తున్నట్టు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: నెల్లూరులో నేడు ‘రా.. కదలిరా మహాసభ…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.