117
ప్రకాశం, ఆటోను ఢీకొన్న మంత్రి ఆదిమూలపు సురేష్(AP Minister Suresh) ఎస్కార్ట్ వాహనం. ప్రమాదంలో ఇజ్రాయిల్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి, మరొకరి తీవ్ర గాయాలు. త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘటన. క్షతగాత్రున్ని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు. ప్రమాద సమయంలో ముందు వాహనంలో ఉన్న మంత్రి ఆదిమూలపు సురేష్. సీఎం పర్యటన ఉన్న నేపథ్యంలో విజయవాడ నుంచి మంత్రి సురేష్ మార్కాపురం వస్తుండగా ఘటన.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి