Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh కృష్ణలంక కనకదుర్గమ్మ వారధిని ప్రారంభించిన సీఎం జగన్

కృష్ణలంక కనకదుర్గమ్మ వారధిని ప్రారంభించిన సీఎం జగన్

by Satya
CM Jagan inaugurated Krishna Lanka Kanakadurgamma bridge

విజయవాడ(Vijayawada):

విజయవాడలో కృష్ణలంక కనకదుర్గమ్మ వారధి వంతెనను ఇవాళ సీఎం జగన్(CM Jagan) ప్రారంభించారు. రిటైనింగ్‌ వాల్‌ నిర్మించాలన్న ఆలోచన గతంలో ఎవరూ చేయలేదని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి అడుగులో అభివృద్ధిని చూపిస్తున్నామని తెలిపారు. 369 కోట్లతో 2.26 కిలోమీటర్ల మేర వాల్‌ నిర్మాణం చేపట్టామని, దీంతో 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా భయం లేదన్నారు. గోడ వెంబడి ఆహ్లాదకరమైన రివర్‌ ఫ్రంట్‌ పార్క్‌​ కూడా ఏర్పాటు చేశామన్నారు. పార్కుకు కృష్ణమ్మ జలవిహార్‌గా నామకరణం చేశామని జగన్ తెలిపారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: కుప్పంలో తెరపైకి ప్రోటోకాల్ వివాదం…


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..
ఏలూరు కలెక్టరేట్ సాక్షిగా హైడ్రామా నడిచింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కాస్తా… అధికారులకు, వైకాపా …
పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..
సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కేవలం …
కోనసీమ జిల్లా రాజోలులోని సీహెచ్ సీ లో గైనకాలజిస్టుల కొరత..
డాక్టర్..బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గైనకాలజిస్టుల కొరత వేధిస్తోంది. ప్రభుత్వ …

CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

014486
Total views : 80353

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.