Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home National బీజేపీ రెండో జాబితా విడుదల..!

బీజేపీ రెండో జాబితా విడుదల..!

by Satya
BJP's second list released.BJP's second list released.

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే 72 మంది అభ్యర్థుల..

రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే 72 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితా(Second list)ను బీజేపీ(BJP) విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి ఆరుగురి పేర్లు ఉన్నాయి. మెదక్ నుంచి రఘునందన్ రావు(Raghunandan Rao), మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ(DK Aruna), మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్(Sitaram Naik), నల్గొండ నుంచి సైదిరెడ్డి(Saidireddy), పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్(Gomasa Srinivas), ఆదిలాబాద్ నుంచి నగేశ్(Nagesh) పేర్లను ప్రకటించింది. మొదటి జాబితా(First list)లో 9 లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. దీంతో 15 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. దీంతో తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు గాను మరో రెండు చోట్ల మాత్రమే ప్రకటించాల్సి ఉంది. ఖమ్మం, వరంగల్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: బెంగళూరులో నీటి కష్టాలు..!


రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ …
హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.
అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలోఅవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039244
Total views : 194943

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: