Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Crime కుమారుడిని కొట్టి చంపిన బాబాయ్…

కుమారుడిని కొట్టి చంపిన బాబాయ్…

by Prakash
kadapa murder news

కడప జిల్లా(kadapa)…

తండ్రి కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. తల్లికి, చెల్లికి అండగా ఉండాల్సిన  బాబాయ్ కాలయముడై కుమారుడిని దారుణంగా కొట్టి చంపిన ఘటన పులివెందుల(Pulivendula)లో చోటు చేసుకుంది. పట్టణంలోని నగరిగుట్టకు చెందిన రెడ్డి బాష ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. రెడ్డి భాష తండ్రి కొన్నేళ్ల క్రితం మృతి చెందడంతో. తల్లి, చెల్లెలతో కలిసి బాబాయి ఇంట్లో ఉంటున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఈరోజు పదవ తరగతి పరీక్షలు కావడంతో రెడ్డి భాష పాఠశాలకు వెళ్లకుండా ఇంటి దగ్గర ఉన్నాడు. దీంతో పాఠశాలకు వెళ్లకుండా ఇంటి దగ్గర ఉన్న కుమారుడిని బాబాయి దారుణంగా చితక బాదాడు. బాబాయ్ దెబ్బలు తట్టుకోలేక రెడ్డి భాష అక్కడికక్కడే చనిపోయారు. ఈ సంఘటన పులివెందులలో సంచలనంగా మారింది. ఎవరైనా తమ కుమారుడు బాగా చదివి మంచి ప్రయోజకుడు కావాలని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అనుకుంటారు. కానీ వరుసకు బాబాయ్ అయిన వ్యక్తి ఇలాంటి ఘటనకు పాల్పడడం పట్ల స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఈ సంఘటన చూసిన పలువురికి విస్మయం కలిగిస్తోంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.
వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ …
రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. …
బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039633
Total views : 198841

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: