Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Telangana కేశవరావు తీరుపై కేసీఆర్ అసహనం వ్యక్తం..!

కేశవరావు తీరుపై కేసీఆర్ అసహనం వ్యక్తం..!

by Satya
KCR expressed impatience on Kesha Rao's behavior

కేసీఆర్‌తో సమావేశమైన కేకే..

కేశవరావు(Keshava Rao) తీరుపై బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR) అసహనం వ్యక్తం చేశారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌(Erravelli Farmhouse)లో కేసీఆర్‌తో సమావేశమైన కేకే.. పార్టీ మార్పు విషయాన్ని తెలిపారు. ఈ విషయంపై కేసీఆర్‌ సీరియస్ అయ్యారు. పదేళ్లు అధికారంలో ఉండి పదవులు అనుభవించి..పార్టీ మారతానంటే ప్రజలు గమనిస్తారని అన్నారు.

ఇది చదవండి: జ్యోతిష్మతి కాలేజీ విద్యార్థి శవం లభ్యం…

కేకే ఫ్యామిలీకి బీఆర్ఎస్ ఏం తక్కువ చేసిందని ప్రశ్నించిన కేసీఆర్‌.. ఆలోచన మార్చుకోవాలని సూచించారు. అయితే కేసీఆర్ సూచనలను కేకే పక్కకు పెట్టారు. తాను కాంగ్రెస్‌లోనే చేరతానంటూ.. కాంగ్రెస్‌లోనే చచ్చిపోతానంటూ స్పష్టం చేశారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


కొండా సురేఖకు బుజ్జగింపులు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, …
ఫసల్ బీమా యోజన అమలుపై పాయల్ శంకర్ నిరసన.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఫసల్ బీమా యోజన అమలుపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ …
తెలంగాణలో ఆర్టిఫిషియల్‌ పనీర్‌పై నిషేధం.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అనలాగ్‌, నాన్‌ డెయిరీ, ఆర్టిఫిషియల్‌ పనీర్‌పై ఏడాది …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: