Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Telangana MLC Kavitha : ఢిల్లీ లిక్కర్‌ కేసులో కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్‌ కేసులో కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత

by Satya
MLC Kavitha


ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు:

ఢిల్లీ లిక్కర్‌ కేసు(Delhi Liquor Case)లో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత కోర్టును ఆశ్రయించింది. కోర్టు వెసులుబాట్లు ఇవ్వాలని ఆదేశించినప్పటికి తీహార్‌ జైలు అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ కవిత రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అనారోగ్య సమస్యలు ఉండటంతో తన విజ్ఞప్తి కారణంగా కోర్టు కొన్ని వెసులుబాట్లు కల్పించిందన్నారు. జైలు అధికారుల తీరుపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె న్యాయస్థానాన్ని కోరారు. తనకు వెసులుబాట్లు కల్పించేలా తీహార్ జైలు సూపరింటిండెంట్‌కు తగిన ఆదేశాలు ఇవ్వాలని అందులో విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం రేపు విచారణ జరుపుతామని తెలిపింది.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి: అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్….


సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్‌స్వామి.
సీఎం రేవంత్‌రెడ్డిని MCHRD బోధి పెవిలియన్‌లో గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్‌స్వామి, గోద్రేజ్ అగ్రోవెట్ …
తెలంగాణలో ఉచిత పథకాలపై హైకోర్టు ఫైర్.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చట్టబద్ధతపై హైకోర్టు …
సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం.
సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం అని కానీ కిషన్ రెడ్డి వాస్తవాలు దాస్తున్నారని డిప్యూటీ సీఎం …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి    


    

Advertisements

You may also like

Our Visitor

039138
Total views : 194415

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: