Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Andhra Pradesh ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి పాలాభిషేకం చేసిన నాయకులు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి పాలాభిషేకం చేసిన నాయకులు.

by Rama
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి పాలాభిషేకం చేసిన నాయకులు.

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో అన్న క్యాంటిన్ లు వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి పాలాభిషేకం చేసిన నాయకులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ మరియు టీడీపి ఇంచార్జి వలవల మల్లికార్జున రావు మరియు కూటమి శ్రేణులు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి పాలాభిషేకం చేసిన నాయకులు.ముఖ్యమంత్రి చంద్రబాబు విగ్రహానికి పాలాభిషేకం, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్. అన్న క్యాంటిన్లు పునరుద్ధరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ మా ముఖ్యమంత్రి అన్నట్లుగానే ఐదు పథకాలపై సంతకాలు చేశారు తక్షణమే వాటిని అమలు చేస్తాము. పేదవారికి మహా ప్రసాదంగా అందించే అన్న క్యాంటీన్లను రాష్ట్రవ్యాప్తంగా పునరుద్ధరణ చేయడం చాలా ఆనందదాయకం అందుకే ఆయనకు పాలాభిషేకం చేశాము. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి పాలాభిషేకం చేసిన నాయకులు.అలనాటి ఎన్టీఆర్కి నివాళులర్పించాము. అన్నమాట ప్రకారం ఈ నమాసం 7000 రూపాయల పింఛన్ అందిస్తున్నటువంటి ప్రభుత్వం మాది. మెగా డీఎస్సీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే స్థానికంగా ఉన్న మాజీ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వంపై అవాకులు చవాకులు వెళ్తున్నారు. రానున్న కాలంలో కొట్టు సత్యనారాయణ చేసిన మోసాలన్నీ ఒక్కొక్కటిగా బయటికి తీస్తానని ఏ ఒక్కటి వదిలిపెట్టనని హెచ్చరించారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

  • ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
    ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
  • హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
    హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
  • జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
    ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
  • అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.
    అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
  • శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..
    నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

019464
Total views : 90763

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.