Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Andhra Pradesh జగ్గంపేట ఎమ్మెల్యే ను ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు ఘనంగా సత్కరించారు .

జగ్గంపేట ఎమ్మెల్యే ను ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు ఘనంగా సత్కరించారు .

by Rama
జగ్గంపేట ఎమ్మెల్యే ను ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు ఘనంగా సత్కరించారు .

జగ్గంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ను జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త కొండబాబు, మానేపల్లి బంగార్రాజు, చిత్రపు బాబు, కంచర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సేవా సంఘం సభ్యులు అందరూ ఎమ్మెల్యే నెహ్రూను ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు మాట్లాడుతూ జగ్గంపేట లో మీ కోసం కష్టపడిన ఆర్యవైశ్యులను గుర్తుంచుకోవాలని అదేవిధంగా జగ్గంపేటలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.జగ్గంపేట ఎమ్మెల్యే ను ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు ఘనంగా సత్కరించారు .ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ ఎప్పుడు నా వెన్న ఉంటూ నాకు జగ్గంపేట టౌన్ లో ఇంతటి మెజార్టీ రావడంలో కీలకపాత్ర పోషించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అదేవిధంగా ప్రభుత్వం ద్వారా స్థల సేకరణ చేసుకుని మీ అందరి సహకారంతో అపురూపమైన వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించుకుందామని ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు మీ వంతు సహాయ సహకారాలు అందించాలని మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ముందు వచ్చి నిలబడతానని అన్నారు.జగ్గంపేట ఎమ్మెల్యే ను ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు ఘనంగా సత్కరించారు .ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం సభ్యులు పెద్దలు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

  • చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు.
    అమెరికా ఎన్నికల వ్యవస్థలో చైనా భారీగా జోక్యం చేసుకుందని, ఏకంగా 22 కోట్ల మంది ఓటర్ల డేటాను దొంగిలించిందని సంచలన ఆరోపణలు చేశారు US ప్రెసిడెంట్‌ డొనాల్డ్ ట్రంప్. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద ఎన్నికల డేటా చౌర్యం అని ఆరోపించారు.…
  • అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.
    అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలోని శ్రీ విరుపాక్షమ్మ తల్లి ఆలయంలో పుష్కరోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణానికి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.మూడు…
  • దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.
    భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా కీలక ముందడుగు పడింది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు పట్టాలెక్కింది. హర్యానాలోని జింద్‌ రైల్వే స్టేషన్‌లో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.…
  • పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం.
    పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో విషాదం నెలకొంది. స్కూల్ బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఓ స్కూల్ బస్సు కర్ణసుబర్ణ రైల్వే క్రాసింగ్ దగ్గర పట్టాలు దాటుతుండగా…
  • ఇరాన్‍పై మరోసారి అమెరికా దాడులు.
    పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత ఉధృతమయ్యాయి. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటి హర్మూజ్ జలసంధి కేంద్రంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్‌లోని బ్రిడ్జిలు, రవాణా మార్గాలపై అమెరికా వైమానిక దాడులను మరింత తీవ్రతరం…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

041007
Total views : 212636

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: