Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Andhra Pradesh జోరుగా ఇసుక ఆక్రమణ రవాణా

జోరుగా ఇసుక ఆక్రమణ రవాణా

by Rama
జోరుగా ఇసుక ఆక్రమణ రవాణా

ఇసుక అక్ర‌మ ర‌వాణాపై ఏపీ సర్కార్ ప్రత్యేక దృష్టిపెట్టినా అక్ర‌మార్కులు మాత్రం త‌గ్గేదేలే అంటున్నారు. రాత్రనకా పగలనకా పబ్లిక్ గానే అక్ర‌మంగా రాష్ట్ర స‌రిహ‌ద్దులనే దాటించేస్తున్నారు. ఓ వైపు ప్ర‌భుత్వం ఇసుక ఉచిత‌మ‌ని చెబుతుంటే, మ‌రోవైపు విచ్చ‌ల‌విడిగా ఇసుక త‌ర‌లిపోతుంటే, త‌ర‌లిపోతున్న ఇసుక..అక్ర‌మ‌మా? స‌క్ర‌మ‌మా? అనేది ఎవ్వ‌రికీ అర్థంకాకుండా శ్యాండ్ మాఫియా వ్య‌వ‌హ‌రిస్తోంది. మరోవైపు నియోజ‌క‌వ‌ర్గంలో అక్ర‌మార్కుల భ‌ర‌తం ప‌డుతానంటున్న స్థానిక ఎమ్మెల్యే మాట‌ల‌ను సైతం అవినీతిప‌రులు. జోరుగా ఇసుక ఆక్రమణ రవాణా. డోంట్ కేర్ అంటూ సవాలు విసురుతున్నట్లుగా రెచ్చిపోతున్నారు. ఇంత‌కీ నెల్లూరు జిల్లా కోవూరు నియోజ‌క‌వ‌ర్గంలోజోరుగా సాగుతున్న ఇసుక అక్ర‌మ ర‌వాణా ఏ రేంజ్ లో ఉంది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
    ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
  • హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
    హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
  • జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
    ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
  • అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.
    అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
  • శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..
    నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

019431
Total views : 90706

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.