Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Political ఉగాది కానుకగా ఏపీలో ప్రభుత్వం ఉద్యోగాల పండుగ.

ఉగాది కానుకగా ఏపీలో ప్రభుత్వం ఉద్యోగాల పండుగ.

by CVR NEWS

ఏపీ యువతకు ఉగాది కానుకగా ప్రభుత్వం ఉద్యోగాల పండుగ ప్రకటించింది. మంత్రి లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్లు తెలిపారు. ఈ క్యాలెండర్‌లో ప్రభుత్వ విభాగాల్లో 10,060 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ల తేదీలు, భర్తీ చేయాల్సిన ఉద్యోగాల సంఖ్యలు తెలియజేశారు. సిలబస్ ముందస్తుగా ప్రకటిస్తామని.. నిర్దేశిత సమయాల్లో పరీక్షలు నిర్వహించి అన్ని పోస్టులు భర్తీ చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఉద్యోగార్థులు నైపుణ్యం పోర్టల్‌లో వన్ టైం రిజిస్ట్రేషన్ ద్వారా అలర్ట్‌లు పొందవచ్చని కూడా చెప్పారు. ప్రతి ఉగాదికి ఉద్యోగాల ప్రకటన పండుగగా కొనసాగుతుందని ఆయన ట్వీట్ ద్వారా తెలియజేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: