32
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాడమాస మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు వేద పండితులు, అర్చక స్వాములు, అమ్మవారికి సారె సమర్పించారు. 120 మంది అర్చకులు పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, చలిమిడి, చీర జాకెట్ తో పాటు పూజా సామాగ్రిని సారే గా సమర్పించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఘాట్ రోడ్ ఓం టర్నింగ్ నుండి అమ్మవారికి కన్నులపండువగా సారె తీసుకువెళ్లారు అర్చక బృందం.





Total views : 212095