Saturday, October 3, 2026
News Navigation
Saturday, October 3, 2026
News Navigation

Breaking

Saturday, October 3, 2026
Home Andhra Pradesh ఏలూరు జిల్లాలో నిద్రిస్తున్న వ్యక్తిపై యాసిడ్‌ దాడి..!

ఏలూరు జిల్లాలో నిద్రిస్తున్న వ్యక్తిపై యాసిడ్‌ దాడి..!

by Satya
Acid attack on a sleeping person in Eluru district

ఏలూరు జిల్లా(Eluru District)లో దారుణం..

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం(Jangareddygudem) మండలం లక్కవరం గ్రామంలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ప్రగడ నాగేశ్వర రావు పై సొంత అల్లుడు యాసిడ్(Acid) తో దాడి చేశారు. దీంతో నాగేశ్వర్ రావు(Nageshwar Rao) తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడు నాగేశ్వరావు పెద్ద కుమార్తెను లారీ డ్రైవర్ రమేష్(Ramesh) కి ఇచ్చే వివాహం చేశారు. వివాహం అయిన దగ్గర నుండి నిందితుడు తన కూతుర్ని చిత్రహింసలకు గురి చేస్తున్నాడని అల్లుడిని నాగేశ్వర్ రావు మందలించేవాడు.

ఇది చదవండి: పవన్ కళ్యాణ్ అప్డేట్స్…

ఇదంతా మనసులో పెట్టుకున్న అల్లుడు రమేష్ మామ పై బ్యాటరీ లోని డిజిటల్ వాటర్ , యాసిడ్ తో దాడి చేశారు. దీంతో ఒక్కసారిగా నాగేశ్వర్ రావు కేకలు వేశారు. స్థానికులు వెంటనే జంగారెడ్డి గూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఏలూరులో చేర్పించగా చికిత్స పొందుతూ నాగేశ్వర్ రావు చనిపోయాడు. జరిగిన ఘటనపై లక్కవరం పోలీసు(Police)లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.
అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట పట్టణంలోని పిటియం రోడ్డులో ఉద్రిక్తత నెలకొంది. పెద్దతిప్పసముద్రం మండలంలో వంట గ్యాస్ …
అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ …
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వినాయక నిమజ్జనాలు.
తెలుగు రాష్ట్రాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు అంబరాన్నింటుతున్నాయి. ఊరూ వాడా ఏకదంతుడి జయజయధ్వానాలతో ప్రతిధ్వనిస్తున్నాయి. భక్తి …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: