Saturday, October 3, 2026
News Navigation
Saturday, October 3, 2026
News Navigation

Breaking

Saturday, October 3, 2026
Home Andhra Pradesh పవన్ కళ్యాణ్ అప్డేట్స్…

పవన్ కళ్యాణ్ అప్డేట్స్…

by Prakash
Pawan Kalyan updates

పిఠాపురం రానున్న పవన్ కళ్యాణ్ | Pawan Kalyan Updates

ఈరోజు ఉదయం 11:30 గంటలకి పిఠాపురం రానున్న పవన్ కళ్యాణ్(Pawan Kalyan). నియోజకవర్గ ముఖ్య నేతలతో భేటీ. పార్టీ క్యాడర్ లో కొన్ని మార్పులు. పార్టీకి సంబంధించిన కొన్ని విషయాలు పిఠాపురంలో ఓ ప్రముఖ నాయకుడుకు అప్పగించే ఆలోచనలో పార్టీ క్యాడర్. వైయస్సార్సీపి పార్టీ నుంచి, కొందరు ముఖ్య నేతలు మూడు మండలాల నుంచి జాయినింగ్ లు. ఉదయం 12 గంటలకు పిఠాపురం రానున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి గొల్లప్రోలు కి పవన్. పవన్ సమక్షంలో పార్టీలో చేరనున్న టిడిపి నేతలు మండలి బుద్ద ప్రసాద్, నిమ్మక జయకృష్ణ. జనసేన తరపున అవనిగడ్డ నుంచి మండలి, పాలకొండ నుంచి నిమ్మక పోటీ చేయడానికి లైన్ క్లియర్. ఆ రెండు సీట్ల ను పెండింగ్ లో పెట్టిన జనసేన.

Follow us on : Google News మరిన్నితాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.
ఎన్నికల కమిషన్‌ నిర్ణయాలు పారదర్శకంగా, రాజ్యాంగబద్ధంగా ఉండాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఎన్నికల …
బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.
అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట పట్టణంలోని పిటియం రోడ్డులో ఉద్రిక్తత నెలకొంది. పెద్దతిప్పసముద్రం మండలంలో వంట గ్యాస్ …
అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: