Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Andhra PradeshChittoor యువతకు ఉపాధి కల్పించాలని లక్ష్యం మీకే ఉంటే..

యువతకు ఉపాధి కల్పించాలని లక్ష్యం మీకే ఉంటే..

by Rama
Jaya Chandra Reddy

యువతకు ఉపాధి (Youth Employment):

తంబళ్లపల్లె (thamballapalle) నియోజకవర్గం లో యువతకు ఉపాధి కల్పించాలని లక్ష్యం మీకే ఉంటే నాకు సంబంధించిన ఏడు ఎకరాల భూమిని హార్సిలీ హిల్స్ కింది భాగంలో మీకు లాంగ్ లీజుకు ఇస్తానని,అంతేకాని ఇలా పర్యాటక ప్రాంతంలో ఉన్న కొద్దిపాటి స్థలాన్ని ప్రభుత్వం దారాద్దత్తం చేయడం పట్ల తంబళ్ళపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, పారిశ్రామికవేత్త దాసరిపల్లి జయచంద్రారెడ్డి మండి పడ్డారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో యువత క్రీడా రంగంలో ముందుకు సాగాలనే ముఖ్య ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రీడా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని హార్సిలీ హిల్స్ లో 3.70 ఎకరాల స్థలాన్ని కేటయించారు.కోటి ఇరవై లక్షలతో ప్రహరీ గోడను కూడా నిర్మించారు. ఏదో ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి కి అనుకూలంగా సినిమా తీసి తన ఇమేజ్ ను పెంచడని కారణం తో రెండు ఎకరాల స్థలాన్ని కేటయించడం దుర్మార్గమైన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇక్కడ స్థలాన్ని కేటాయిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని దీనికోసం న్యాయపోరాటకైన సిద్ధమని జయచంద్రారెడ్డి తెలిపారు. Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

  • పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..
    కార్మికులు, కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని హోంమంత్రి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో అనిత పర్యటించారు. కోటవురట్ల మండలం రామచంద్రపురం గ్రామానికి చేరుకున్న మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. రామచంద్రపురం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి…
  • మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…
    పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో గ్రామకంఠం భూమిని ఆక్రమించి నిర్మించిన ఇళ్లను కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేశారు. భారీ బందోబస్తుతో పోలీసు, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ఈ…
  • అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…
    అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో రహదారి సమస్యలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అరకు, డుంబ్రిగూడ, అనంతగిరి మండలాల్లోని పలు గ్రామాలు ఇప్పటికీ కనీస రహదారి సౌకర్యం లేకుండా ఉన్నాయి. మాడగడ పంచాయతీ పరిధిలోని మెచ్చగూడ గ్రామస్తులు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

009393
Total views : 62297

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.