Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Andhra Pradesh నంద్యాలలో చైన్ స్నాచర్ అరెస్ట్

నంద్యాలలో చైన్ స్నాచర్ అరెస్ట్

by Satya
Chain Snatcher Arrested

కర్నూల్ జిల్లా నంద్యాలలో అంతర్ రాష్ట్ర చైన్ స్నాచర్స్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో మరో ఛైన్ స్నాచర్ ఉన్నాడని అతని కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. వారి వద్ద నుండి సుమారు 28.8 తులాల బంగారం, బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ముద్దాయి అలీపై కర్నాటక, తెలంగాణలో ఛైన్ స్నాచింగ్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

039595
Total views : 198656

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: