Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Andhra Pradesh దూమారంరేపుతున్న రాజధాని ఫైల్స్ సినిమా

దూమారంరేపుతున్న రాజధాని ఫైల్స్ సినిమా

by Prakash
rajadhani files

తిరుపతి (Tirupati) లోని వేలరామ్ థియేటర్ లో రాజధాని ఫైల్స్ సినిమా చుసామని తిరుపతి నియోజకవర్గ ఇంచార్జ్ సుగుణమ్మ తెలిపారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నగర నాయకులు కుటుంబ సభ్యులు అందరూ కలసి రాజధాని ఫైల్స్ సినిమా చుసామని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాజధాని రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు..

Follow us on : Facebook, Instagram & YouTube.

అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన జగన్ మోహన్ రెడ్డి పరదాలు కట్టుకుని రాష్ట్రమంతా తిరుగుతున్నారని, రాజధాని రైతులు నిరసన తెలియజేస్తున్న ప్రాంతం ముందు వెళ్తున్న కూడా కనీసం రాజధానికి భూములు ఇచ్చిన రైతులను కన్నెత్తి కూడా చూడకుండా వెళ్లిపోవడం సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారని ప్రజలందరూ సినిమాను చూడాలని పిలుపునిచ్చారు తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.
    దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్‌కు వచ్చిన షీ జిన్‌పింగ్,…
  • పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
    పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
  • 22ఏపై బీజేపీ దీక్షలు.
    భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌పై నిర్వహించిన…
Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: