Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra PradeshKadapa అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో రమేష్ రెడ్డి అనుచరుల ఆగ్రహం..

అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో రమేష్ రెడ్డి అనుచరుల ఆగ్రహం..

by Rama
Ramesh Reddy

రమేష్ రెడ్డి (RameshReddy):

మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి కి అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో రమేష్ రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి రాత్రి లక్కిరెడ్డి పల్లి మండలం కేంద్రంలో బాదుడే బాదుడు, భవిష్యత్తుకు గ్యారెంటీ పోస్టర్లను మెట్టుతో కొడుతూ చంద్ర బాబు నాయుడు డౌన్ డౌన్ రమేష్ రెడ్డి జిందా బాద్ అంటూ నినాదాలు చేస్తూ వాటిని తగలబెట్టారు. ఈ రోజు రాయచోటి లో రమేష్ రెడ్డి కార్యాలయంలో గ్రామ స్థాయి నుండి మండల, పట్టణ పరిధిలోని నాయకులు మీడియా సమావేశం నిర్వహించి తెలుగుదేశం పార్టీ గ్రామ మండల పట్టణ జిల్లా కార్యవర్గ సభ్యులు అంత మూకుమ్మడిగా రాజీనామా చేసి అధ్యక్షుడు చంద్ర బాబుకు పంపుతున్నట్లు వారు మీడియా ద్వారా తెలియజేశారు.

Follow us on : Facebook, Instagram & YouTube.

గత పది సంవత్సరాలుగా రమేష్ రెడ్డి అధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కోసం కుటుంబ సభ్యులను సైతం వదిలి కష్టపడ్డమనారు. అధిష్ఠానం పెద్దలు మాత్రం డబ్బులు కట్టలకు అమ్ముడు పోయి తమ నాయకుడికి అన్యాయం చేశారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. నియోజకవర్గంలో నిన్న క్యాడర్ అంతా రమేష్ రెడ్డి వైపే ఉందన్న విషయం చంద్రబాబు తెలుసుకోక పోవడం ఆయన మూర్ఖత్వమే అని అన్నారు. రమేష్ రెడ్డి ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడికి అండగా ఉంటూ పార్టీని అన్ని విధాలా బలోపేతం చేసిన తరుణంలో పార్టీ టికెట్ ఇవ్వకపోవడం ఎంత నష్టమో జరుగుతుంది అనే విషయాన్ని ఎన్నికల ఫలితాలే బుద్ది చేపుతాయాన్నారు. Read Also..


రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ …
అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, …
దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన.
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి విదేశీ పర్యటన కొనసాగుతోంది. …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

039210
Total views : 194776

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: