Friday, August 14, 2026
News Navigation
Friday, August 14, 2026
News Navigation

Breaking

Friday, August 14, 2026
Home National లిక్కర్ కేసుపై కేజ్రీవాల్ భార్య సునీత సంచలన వ్యాఖ్యలు..

లిక్కర్ కేసుపై కేజ్రీవాల్ భార్య సునీత సంచలన వ్యాఖ్యలు..

by Rama
Aravind Kejriwal

ఢిల్లీ మద్యం కేసులో (Liquor Case) వాస్తవాలను ఈరోజు కోర్టులో అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) బయటపెడతారని ఆయన భార్య సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారని, ఆ సొమ్ము ఎక్కడ దాచిపెట్టారో కోర్టు ముందు ఉంచుతారని పేర్కొన్నారు. కస్టడీలో ఉన్నా ఆయన ప్రజల గురించే ఆలోచిస్తున్నారని, దీన్ని కూడా కేంద్రం జీర్ణించుకోలేకపోతుందని సునీత మండిపడ్డారు. అక్రమ కేసులో నా భర్తను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారని…. ఆయనకు ఆరోగ్యం సరిగా లేదన్నారు. కేజ్రీవాల్ డయాబెటిస్‌తో బాధపడుతున్నారని… కస్టడీలోనూ ఆయన ప్రజల కోసమే ఆలోచిస్తున్నారని తెలిపారు. అక్కడి నుంచే ఢిల్లీలో నీటి సమస్యను నివారించాలని జలవనరుల మంత్రి ఆతిషికి నోట్ పంపారని… దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సమస్యగా మారుస్తోందని సునీత ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఇది చదవండి: నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు..


హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..
బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’ ఇప్పుడు తెలుగు ZEE5లోనూ అద్భుతమైన రికార్డు …
అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.
అమరావతి రాజధాని నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణానికి ఎలాంటి …
నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు ముప్పు ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో గత నెల తుర్కియే …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: