Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra Pradesh నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు..

నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు..

by Rama
Nirmala Sitharaman

ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేవని.. అందుకే పోటీ చేయడం లేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ లేదా తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డా అవకాశం కల్పించారని అన్నారు. ఒక వారం, పది రోజులు ఆలోచించిన తర్వాత పోటీ చేయడం లేదని హైకమాండ్ కు చెప్పానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ లేదా తమిళనాడు.. ఏదైనా నాకో సమస్య ఉందని.. అక్కడ గెలుపునకు కులం, మతం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అవన్నీ చేయలేనని, అందుకే పోటీ చేయనని చెప్పానని తెలిపారు. పార్టీకి చెందిన ఇతర అభ్యర్థుల కోసం ఎన్నికల్లో తాను ప్రచారం చేస్తానని నిర్మలా సీతారామన్ అన్నారు.

ఇది చదవండి: శ్రీశైలం మహాక్షేత్రంలో తాత్కాలికంగా సామూహిక అభిషేకాలు రద్దు..


మేకెదాటు డ్యామ్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం.
కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మేకెదాటు డ్యామ్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ …
హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్‌ను …
టెలిగ్రామ్ బ్యాన్పై రాహుల్గాంధీ ఫైర్.
నీట్‌ పునఃపరీక్ష నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ ‘టెలిగ్రామ్‌’పై కేంద్రం నిషేధం విధించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

026501
Total views : 150551

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.