Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home International అమెరికాలో భారతీయ విద్యార్థులపై దాడులు..!

అమెరికాలో భారతీయ విద్యార్థులపై దాడులు..!

by Satya
Eric Garcetti

అమెరికా(America) రాయబారి ఎరిక్ గార్సెటీ కీలక వ్యాఖ్యలు..

అమెరికాలో భారతీయ విద్యార్థులపై వరుస దాడుల నేపథ్యంలో భారత్‌(India)లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటీ(Eric Garcetti) కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా లాంటి భారీ దేశంలో ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడూ జరుగుతుంటాయని, విద్యార్థులు నిత్యం అప్రత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్న ఓ బాధిత కుటుంబంతో నేను మాట్లాడాను. వారి పరిస్థితికి నా హృదయం ద్రవించిందని తెలిపారు.

ఇది చదవండి: UNSC : గాజాలో కాల్పుల విరమణ..!

ఇలాంటి విషయాలను మేము సీరియస్‌గా తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలిపిన ఆయన బాధితులకు న్యాయం లభించేందుకు అమెరికా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. అయితే దాడుల బారిన పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ దిశగా యూనివర్సిటీల్లోని వనరులను వినియోగించుకోవాలని ఎరిక్ కోరారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.
జనరిక్‌ ఔషధాల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 1 …
ఆప్ఘనిస్తాన్‌లో ఆకస్మిక వరదలు.
ఆప్ఘనిస్తాన్‌లో ఆకస్మిక వరదలు విలయం సృష్టిస్తున్నాయి. పెద్దసంఖ్యలో ప్రాణాలను బలితీసుకున్నాయి. ఈశాన్య ప్రాంతమైన నూరిస్థాన్ ప్రావిన్స్‌లో …
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం.
మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం మరింత తీవ్రంగా మారుతోంది. ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న సైనిక దాడులు …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

042284
Total views : 223764

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: