Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Latest News రెండు లక్షల రుణమాఫీపై భట్టి కీలక ప్రకటన

రెండు లక్షల రుణమాఫీపై భట్టి కీలక ప్రకటన

by Rama
రెండు లక్షల రుణమాఫీపై భట్టి కీలక ప్రకటన

మూడో విడత రుణమాఫీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రైతులకు శుభవార్త చెప్పారు. ఆగస్ట్ 15న మూడో విడత రుణమాఫీ చేస్తామన్నారు. వైరాలో జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటారని అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నుంచే రుణ మాఫీ జరుగనుంది.. రెండు లక్షల రుణమాఫీపై భట్టి కీలక ప్రకటన. ఇది రైతుల అదృష్టమని భట్టి విక్రమార్క చెప్పారు. ప్రతిపక్షాల నాయకులు అంతా కూడా భ్రమల్లో ఉండి పోయారని ఆరోపించారు. రుణమాఫీ చేసి ప్రతిపక్షాలను ఆశ్చర్యంలో కాంగ్రెస్ ముంచెత్తింది.. ప్రతిపక్షాలు ఛాలెంజ్ను నిజం చేయడం కోసం ఆర్థిక మంత్రిగా ఆగస్టు 15న రుణమాఫీ చేస్తున్నామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

014774
Total views : 81014

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.